కార్మికుల బకాయిలు తక్షణమే చెల్లించాలి...

64చూసినవారు
కార్మికుల బకాయిలు తక్షణమే చెల్లించాలి...
గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో పని చేస్తున్నకార్మికులకు దీర్ఘకాలంగా చెల్లించాల్సిన వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఫ్యాక్టరీ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కె. భాస్కర రావు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఫ్యాక్టరీ ఆవరణలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా భాస్కర రావు మాట్లాడుతూ మేనేజ్మెంట్ దీర్ఘకాలంగా చెల్లించ వలసిన బకాయిలు సుమారుగా3 కోట్లకు పైగా చెల్లించవలసి ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్