ప్రచారం చేస్తే ఇబ్బందుల్లో పడతారు

1878చూసినవారు
గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి చింతకాయల విజయ్ బాధితులతో కలిసి గొలుగొండ ఎస్సై కృష్ణారావుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఉత్తర్వులను పట్టించుకోకుండా వాలంటీర్లు అత్యుత్సాహం వ్యక్తం చేస్తున్నారన్నారు. దీని వల్ల వాలంటీర్ ఉద్యోగం కోల్పోవడమే కాకుండా భవిష్యత్ లో ఇబ్బందులు పడతారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్