అడవిఅగ్రహారం లో భోగి పండగ సందర్భంగా శనివారం క్రికెట్ టోర్నమెంట్ ను దేవ ధర్మ ప్రాపర్టీస్ అండ్ ఎంటర్ ప్రైజస్ మేనేజింగ్ డైరెక్టర్ గోకాడ ఝాన్సీ మరియు స్థానిక సర్పంచ్ సలాది ధనలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రామ గోవింద , డి వి రమణ, మణి కూమార్, రావు, క్రికెట్ ప్లేయర్స్ పాల్గొన్నారు.