అడవి అగ్రహారం లో అధ్వానంగా మారిన రోడ్ల పరిస్థితి

25334చూసినవారు
అడవిఅగ్రహారం గ్రామం లో వాటర్ పైప్ లైన్ కోసం ఐదు నెలలు క్రితం రోడ్లను తవ్వించి తిరిగి మరమ్మత్తులు చేయకపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్దులు , చిన్నపిల్లలు వర్షాకాలం కావడం తో రోడ్లపై నడవడానికి ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు యాదవ వీధి లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని , తెదేపా నాయకులు గుంపాన ధర్మయ్య, దాలిబోయిన రామ గోవింద, చెల్లయ్య మాట్లాడుతూ. దీనిపై అధికారులు గ్రామ సర్పంచ్ చొరవ తీసుకొని సత్వరమే రోడ్లను మరమ్మత్తులు చేయవలసిందిగా సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్