సంజీవయ్యకు ఘన నివాళి

64చూసినవారు
సంజీవయ్యకు ఘన నివాళి
మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు దివంగత మాజి ముఖ్య మంత్రి దామోదర సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని బుధవారం అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ప్రజల కోసం అయన ఎన్నో కార్యక్రమాలు చేశారని నియోజకవర్గ ప్రజలు అయన కీర్తిని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్