క్రీడా శాఖ మంత్రిని కలిసిన ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్

1264చూసినవారు
క్రీడా శాఖ మంత్రిని కలిసిన ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామానికి చెందిన నమ్మి మారునాయుడు అనే అంతర్జాతీయ బాడీ బిల్డర్ శుక్రవారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ని మర్యాదపూర్వకంగా తిరుపతిలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ కోచ్ శివశంకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్