ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థినే గెలిపించండి

83చూసినవారు
ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థినే గెలిపించండి
నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం అభ్యర్థినే గెలిపించాలని సిపిఎం పోలీట్ బ్యూరో సభ్యురాలు బృందకరత్ కోరారు. మంగళవారం ముంచంగిపుట్టు మండలంలోని సిపిఎం పార్టీ చేపట్టిన ప్రచార రోడ్ షోలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ. ఆదివాసీల చట్టాలు హక్కులకు తూట్లు పొడుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దించాలని గిరిజనులకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్