తూమును మట్టితో మూసివేశారు

56చూసినవారు
తూమును మట్టితో మూసివేశారు
గొలుగొండ మండలం కేడిపేట బోయవాని చెరువు నుంచి సాగు పొలాలకు నీరు విడుదల అయ్యే తూము మట్టితో పూర్తిగా మూసివేశారు. చెరువు ఆయుకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ కు సిద్ధం అవుతున్న రైతులకు సాగునీటికి ఈ తూము ఒక్కటే ఆధారం అని రైతులు వాపోతున్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్