ఎస్సైని సన్మానించిన బిజెపి నాయకులు

532చూసినవారు
ఎస్సైని సన్మానించిన బిజెపి నాయకులు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పోలీస్ స్టేషన్లో నూతనంగా విధుల్లో జాయిన్ అయిన ఐ రాజారావును మండల బిజెపి పార్టీ నాయకులు వినాయక చవితి సందర్భంగా బుధవారం సాయంత్రం కలిశారు మండల బిజెపి అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి రేముల చందర్రావు మండల కోశాధికారి సంపరి శివకుమార్ ఎస్సై కు పుష్పగుచు అందించి సాల్వతో సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్