ఉమ్మడి విశాఖ జిల్లా లో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ 27వ మహాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రైతు సంఘం జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ రావుల వెంకయ్యను కామ్రేడ్ సీనియర్ నాయకులు అయినామాకిరెడ్డి దేముడు ఆదివారం మర్యాదపూర్వంగా కలిసి పలు సమస్యలపై చర్చించుకున్నారు