రైతులకు టార్పాలిన్ కవర్స్ పంపిణీ

1779చూసినవారు
రైతులకు టార్పాలిన్ కవర్స్ పంపిణీ
పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా రైతులకు 90 శాతం సబ్సిడీతో టార్పాలిన్ కవర్స్ మరియు ఆయిల్ ఇంజిన్ సోమవారం చింతపల్లి హెచ్ఎంటిసి కార్యాలయంలో రింతాడ ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్, సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ బేబీ జ్యోష్ణ రింతాడ గ్రామ పంచాయతీ చెందిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్