వైసిపి అధినేతతో సమావేశం అయిన మాజీ ఎంపి మాధవి

84చూసినవారు
వైసిపి అధినేతతో సమావేశం అయిన మాజీ ఎంపి మాధవి
వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సోమవారం తాడేపల్లి వైసిపి పార్టీ క్యాంప్ కార్యాలయంలో అరకు మాజీ ఎంపి గొట్టేటి మాధవితో పాటు పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సహచర ముఖ్యనాయకులుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో రివ్యూ సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం చెసెందుకు కృషి చేస్తూ ప్రజల పక్షాన నిలవాలని దశదిశ నిర్దేశించారు.

సంబంధిత పోస్ట్