గొలుగొండ మండలంలో నిలిచిపోయిన పారిశుధ్య పనులు

976చూసినవారు
గొలుగొండ మండలంలో నిలిచిపోయిన పారిశుధ్య పనులు
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి 8 నెలలుగా వేతనాలు మంజూరు చేయకపోవడంతో రెండు రోజులు నుండి పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో గ్రామాలన్నీ దుర్గంధ వాసనలు వ్యాపిస్తున్నాయి గత నెలలో పది రోజులపాటు విధులు బహిష్కరించడంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ 15 రోజుల్లో తమ వేతనాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నడంతో సమ్మెను నిర్మించారు. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరల పారిశుధ్య పనులను పూర్తిస్థాయిలో నిలిపివేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్