అనకాపల్లి: "ఎస్సీ కులగణనను తప్పుగా నమోదు చేశారు"

63చూసినవారు
అనకాపల్లి: "ఎస్సీ కులగణనను తప్పుగా నమోదు చేశారు"
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా వివరాలపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎస్సీల కులగణన వివరాలు రెవెన్యూ అధికారులు తప్పుగా నమోదు చేసి చూపిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షులు ఆరోపించారు. ఈ క్రమంలో బోని గణేష్ సోమవారం సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో వీఆర్వోలు తప్పుడు లెక్కలు రాస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్