అనకాపల్లి.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు అనకాపల్లి ఎంపి

68చూసినవారు
అనకాపల్లి.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు అనకాపల్లి ఎంపి
విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పర్వదిననా తెలుగు ప్రజలందరికీ విజయాలు చేకూరాలనీ విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో గల ప్రజలందరికీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ. ఎం రమేష్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం అనకాపల్లి ఎంపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్