అనకాపల్లి: విద్యాదీవెన పెండింగ్ బకాయిల కోసం విద్యార్థుల ధర్నా

74చూసినవారు
పెండింగ్ లో ఉన్న విద్యాదీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో అనకాపల్లిలో ధర్నా చేపట్టారు. సీపీఎం కార్యాలయం నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి నాలుగు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎం. రాము మాట్లాడుతూ.. వసతి దీవెన, తల్లికి వందనం పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్