కూటమి ప్రభుత్వం వైసీపీ పోరుబాట

67చూసినవారు
కూటమి ప్రభుత్వం వైసీపీ పోరుబాట
కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీల పెంపును ఖండిస్తూ శుక్రవారం చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో మాజీ ప్రభుత్వ విప్ ధర్మశ్రీ రోడ్డుపై బైఠాయించి నీరసన తెలిపారు. వడ్డాది జంక్షన్ నుండి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ చార్జీల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉసంహరించుకోవాలని, లేని  యెడల  వైసీపీ పోరాటం ఆగదన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్