Mar 20, 2025, 15:03 IST/
రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్ రిలీజ్
Mar 20, 2025, 15:03 IST
Realme భారతీయ మార్కెట్లో అదిరిపోయే ఫోన్ను విడుదల చేసింది. రియల్ మీ P3 Ultra పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్లో ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇందులో డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ అలాగే 6000 mAh లాంగ్ బ్యాటరీ ఇచ్చారు. ఇక బ్యాక్ సైడ్ 50 MP, 8MP కెమెరా ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ధర విషయానికొస్తే 8/128 GB రూ.26,999 ఉండగా ఆఫర్ కింద రూ.24,999కే లభిస్తుంది.