ఆనందపురం: పెద్దిపాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు

51చూసినవారు
ఆనందపురం: పెద్దిపాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు
ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొని, రీ-సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి రికార్డులు సవరణపై సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, మరుపిళ్ళ సాయి జ్ఞానేశ్వర్, రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్