నకీలి కరెన్సీని పట్టుకున్న ఆనందపురం పోలీసులు

3688చూసినవారు
భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనందపురం లో చెక్ పోస్టు వద్ద గురువారం భారీగా నకీలి కరెన్సీని పట్టుకున్నారు ఆనందపురం పోలీసులు. ఈ తనిఖీలో 3 వాహనాలను 6 గురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు. 22 మోబైల్, ఒక లాప్ టాప్ 6 కత్తులు, 10 లక్షల నకీలి కరెన్సీ, ఒక రైస్ పూలింగ్ బౌల్. గోల్డ్ కోటెడ్ కాయిన్స్, బిస్కెట్ట్లు సీజ్ చేసిన పోలీసులు. నిందితులను ఆనందపురం పోలీసులకు అప్పగించిన టాస్క్ఫోర్స్ అధికారులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్