టోకూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంపు

50చూసినవారు
టోకూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంపు
అనంతగిరి మండలం టోకూరు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటివల కాలంలో సూకురు అప్పలకొండ మరణించిన తర్వాత అధైర్య పడుతూ జ్వరాల బారిన పడి భయపడుతున్న విషయంపై ఆరోగ్యశాఖ వైద్యాధికారి జమల్ భాష అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు పిర్యాదు చేయడం జరిగింది. జిల్లా వైద్యాధికారి డి. ఎమ్. ఎండ్. హెచ్. ఒ డాక్టర్ జమల్ భాషా పర్యవేక్షణలో అరకు ఏరియా ఆసుపత్రి డాక్టర్ హరి, పి. హెచ్. సి డాక్టర్ జ్ఞానేశ్వరి వైద్యం శనివారం అందించారు.

సంబంధిత పోస్ట్