తల్లి బిడ్డలకు పోషకాహారాన్ని అందించాలి

75చూసినవారు
తల్లి బిడ్డలకు పోషకాహారాన్ని అందించాలి
అనంతగిరి మండలం చిలకలగడ్డ సెక్టర్ చీడివలస గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అదనపు సిడిపిఓ అచ్యుతాంబ, సెక్టర్ సూపర్వైజర్ శాంతి ప్రియ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారంపై మినిట్స్​, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, బెల్లం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ప్రతిరోజూతినే ఆహారంలో సమతుల ఆహారం తో ప్రదర్శన నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్