అరకు: తగ్గుముఖంపట్టిన వాన.. భానుడి దర్శనం

56చూసినవారు
అల్పపీడన ప్రభావంతో అరకులోయ మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వాన గురువారం మధ్యాహ్నంతో తెరపిచ్చింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భానుడు దర్శనమిచ్చి ఎండకాయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అరకులోయలోని సందర్శన ప్రాంతాలైన గిరిజన మ్యూజియం పద్మావతి బొటానికల్ గార్డెన్ రణజిల్లేడ వాటర్ ఫాల్స్ గాలికొండ వ్యూ పాయింట్లలో పర్యాటకుల సందర్శనతో కిటకిట లాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్