ముంచంగిపుట్టు: కోలాహలంగా సంక్రాంతి.. అబ్బురపరిచే రంగవల్లులు, థింసా నృత్యాలు

64చూసినవారు
ముంచంగిపుట్టు మండలంలోని సంక్రాంతి సంబరాలు కొలాహలంగా సాగుతున్నాయి.మండలంలోని దోడిపుట్టు పంచాయతీ పరిధి చిన్నసిందిపుట్ తదితర గ్రామాల్లో మంగళవారం గిరిజనులు స్నానాలాచరించి కొత్త దుస్తులు ధరించి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో గ్రామంలోని తమ ఆరాధ్య దైవానికి పూజలు నిర్వహించారు.అనంతరం అబ్బురపరిచే రంగవల్లులు, కోలాటాలు తదితర పోటీలను నిర్వహించారు.అనంతరం గిరిజనులంతా కలిసి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్