ముంచంగిపుట్టు: బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

65చూసినవారు
ముంచంగిపుట్టు: బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
పుస్తకాలు బట్టి పట్టడం కాదు విషయ పరిజ్ఞానం కావాలని అలాగే ఆ దిశగా విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజాభ్యున్నతిలో భాగస్వాములు కావాలని జర్రేల సర్పంచ్ భాగ్యవతి అన్నారు. మంగళవారం జర్రేల ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఆమె సొంత నిధులతో నోట్ బుక్స్, కంపాస్ బాక్సులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్