ముంచంగిపుట్టు: సచివాలయ భవన నిర్మాణం పూర్తి చేయాలి

69చూసినవారు
ముంచంగిపుట్టు: సచివాలయ భవన నిర్మాణం పూర్తి చేయాలి
ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్ లో సచివాలయం భవన నిర్మాణం పూర్తిచేయాలని గిరిజనులు కోరుతున్నారు. రూ. 43 లక్షలతో సచివాలయ భవన నిర్మాణ పనులు చేపట్టి 6 సంవత్సరాలు అవుతున్న భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో సచివాలయ సిబ్బంది రేకుల షెడ్డులోనే విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజనులు తెలిపారు. ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం స్పందించాలని బూసిపుట్ పంచాయతీ గిరిజనులు గురువారం కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్