తీరిన గిరిజనుల కల్వర్టు కష్టాలు

60చూసినవారు
హుకుంపేట మండలంలోని గత్తుం పంచాయతీ పరిధి మామిడివలస గ్రామ గిరిజనుల కల్వర్టు కష్టాలు తీరింది. వారు మాట్లాడుతూ. ఏటా వర్షాకాలంలో గ్రామానికి వెళ్లే రహదారిపై కల్వర్టు లేక వాగు పొంగి రాకపోకలకు ఇబ్బందులు పడేవారమన్నారు. అయితే అధికారులు స్పందించి మామిడివలస గ్రామానికి వెళ్లే రహదారిపై కల్వర్టు మంజూరు చేసి నిర్మాణం చేపట్టడంతో తమ యొక్క కష్టాలు తీరిందని సోమవారం ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్