పీఎం పాలెం సిఐగా బాధ్యతలు స్వీకరించిన బాలకృష్ణ

65చూసినవారు
పీఎం పాలెం సిఐగా బాధ్యతలు స్వీకరించిన బాలకృష్ణ
పీఎం పాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మహిళలు బాలికల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడతానన్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికడతానన్నారు.

సంబంధిత పోస్ట్