ఓ ఎస్ జి ఫౌండేషన్ వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యా శ్రీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ ఆర్టీవో ఆఫీస్ హైవే రోడ్డు ఓ ఎస్ జి ఆర్య స్టూడియో వద్ద ఆదివారం మెగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి స్థానికులు
విద్యార్థులు వచ్చి స్వచ్ఛందంగా 29 మంది రక్తదానం చేశారు.