విశాఖ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. భీమిలిలో అత్యధికంగా 87 మిల్లీమీటర్లు, మహారాణి పేట లో 74. 4, సీతం దారిలో 72. 6, అనంతపురంలో 68. 8, విశాఖ రూరల్ లో 66. 6, పెదగంట్యాడలో 55. 8, పద్మనాభంలో 53. 6, గోపాలపట్నంలో 52. 4, ములగడలో 48. 6, గాజువాకలో 45. 8, పెందుర్తిలో 42. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని విశాఖ అధికారులు ఆదివారం తెలిపారు.