భీమిలి నియోజకవర్గం తగరపువలస ప్రెస్ క్లబ్ లో ఘనంగా దీపావళి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీ వాసు రాజు హాజరయ్యారు. నూతన కార్యవర్గం ముఖ్యఅతిథి ఎంపీపీ వాసు రాజుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఎంపీపీ వాసు రాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ అంటే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే యోధుడిలా పరిష్కారం దిశగా అతని రాతలు ఉండాలని తెలిపారు.