పెద్దిపాలెం గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

60చూసినవారు
పెద్దిపాలెం గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
శ్రీలాల్ బహదూర్ శాస్త్రీ, గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం పెద్దిపాలెం గ్రామంలో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భారతమ్మ, మరుపిళ్ళ చిన్నయ్య పాత్రుడు, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, గుండు నానాజీ, బావి శెట్టి రాజు, పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది కూటమి నాయకులు, వార్డు సభ్యులు తదితరులు గాంధీ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్