వినాయకుడ్ని కీర్తిస్తూ నిమజ్జనం

82చూసినవారు
డీజేలు లేవు. సినిమా పాటలు లేవు. అసభ్య నృత్యం లేవు. ఎంతో భ‌క్తిభావంతో వినాయ‌క నిమ‌జ్జనం నిర్వహించారు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలొని యారాడ‌లో వ‌ర్షంలో త‌డుస్తూ ఆదివారం వినాయ‌కుడ్ని భ‌క్తి పాట‌ల‌తో కీర్తిస్తూ సాగ‌నంపారు. చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచారు. వినాయ‌క మండ‌పాల వ‌ద్ద సినిమా పాట‌ల‌తో హోరెత్తిస్తున్న నేప‌థ్యంలో ఇలా భ‌క్తిభావంతో వినాయ‌క నిమ‌జ్జనం చేయ‌డంపై ప‌లువురు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్