ఆనందపురంలో గృహ నిర్మాణ లేఅవుట్లు పరిశీలన
By విక్కీ 62చూసినవారుభీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలంలో కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. దీనిలో భాగంగా గిడిజాల, కనమాం గ్రామాల్లోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ లేఅవుట్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాల స్థితిగతులను పరిశీలించారు. లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాల వివరాలు తెలుసుకున్నారు.