ఐదేళ్ల
వైసీపీ పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఐదు నెలల్లో జెట్ స్పీడ్లో అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తున్నారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని ఎం. వి. పి. కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనుందన్నారు.