విశాఖ: క్రికెట్ టోర్నీకి ఐపీఎల్ తరహా వేలం

81చూసినవారు
విశాఖ జిల్లాలో ఓ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. ఆనందపురం మండలంలో నిర్వహించే గిడిజాల ప్రీమియర్ లీగ్ కోసం గ్రామంలోని ఆటగాళ్లను 4 జట్లుగాగా విభజించి మరీ కొనుగోలు చేసారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్