క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ ఎన్నికల ప్రచార రథం

1048చూసినవారు
భీమిలి పిఎం పాలెం 6వ వార్డ్ లోని స్టేడియం వద్ద ఆదివారం వైసీపీ ఎన్నికల ప్రచారం రథం దర్శనం అయింది. పార్టీ పాటలతో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉన్నపళంగా స్టేడియం అవరణంలో ప్రత్యక్షమవడంతో వైసీపీ ఎన్నికల ప్రచార రథాన్ని చూసి క్రికెట్ ప్రేమికులు ఖంగుతిన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్