బుచ్చయ్యపేట: డాక్టరేట్ అందుకున్న వడ్డీ సత్యారావుకు అభినందనలు

81చూసినవారు
బుచ్చయ్యపేట: డాక్టరేట్ అందుకున్న వడ్డీ సత్యారావుకు అభినందనలు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదోరపాలెం గ్రామానికి చెందిన వి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ వడ్డీ సత్యారావు వైద్యంతో పాటు సామాజిక సేవలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్ఫూర్తి ఇంటర్నేషనల్ సంస్థ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడారి శ్రీనివాసరావు  సత్యారావుని అభినందించారు.

సంబంధిత పోస్ట్