చోడవరం; శ్రీనివాస క్షేత్రానికి చైర్మన్ గా వింజమూరి శంకర్

79చూసినవారు
చోడవరం; శ్రీనివాస క్షేత్రానికి చైర్మన్ గా వింజమూరి శంకర్
చోడవరం కో ఆపరేటివ్ కాలనీలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత ఆపదహర శ్రీనివాసుని క్షేత్రానికి కార్యవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్. ఎన్. ఎస్. రాజు గురువారం ఏర్పాటు చేశారు. చైర్మన్ గా వింజమూరి శంకర్, డైరెక్టర్లు గా జె. కాశీరాజు, జి. వి. ఏ. ఎన్. మూర్తి, వీరనాల చినబాబు, ఉపాధ్యాయుల శ్రీనివాస్, ముక్కవిల్లి విస్సు, జివిపి రాజావర్మ, టి. కృష్ణవేణి, ఎస్. లక్ష్మీ, శాంతకుమారి, పి. సత్యవతి, చావలి నూకరాజు తదితరులు ఉన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్