ఎమ్మెల్యే రాజుని కలిసి అభినందనలు తెల్పిన వాకర్స్

57చూసినవారు
ఎమ్మెల్యే రాజుని కలిసి అభినందనలు తెల్పిన వాకర్స్
చోడవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి, టీడీపీ నాయకుడు రాజుని చోడవరం హైస్కూల్ గ్రౌండ్ వాకర్స్ సంఘం సోమవారం ఉదయం ఘనంగా సన్మానించింది. ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గాన్ని పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేస్తానన్నారు.పేద,బడుగు వర్గాల సంక్షేమంతో పాటు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్