హనుమంతవాకలో తప్పిన ప్రమాదం

56చూసినవారు
హనుమంతవాకలో తప్పిన ప్రమాదం
విశాఖ తూర్పు నియోజకవర్గం లోని హనుమంతువాకలో భారీ వర్షాలు కారణంగా బండరాళ్లు రహదారిపై పడుతున్నాయి. బండరాళ్లు పడిన సమయంలో ఆ రహదారిలో ఎవరు ప్రయాణించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ రహదారిలో వచ్చే ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. బండరాళ్ళు జారుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్