నగర సిపి ఆకస్మిక తనిఖీలు

73చూసినవారు
పిఎం పాలెం పోలీస్ లిమిట్స్ లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి అందుకే ఆకస్మిక తనిఖీలు చేశాన‌ని విశాఖ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. శనివారం రాత్రి ఆయ‌న పీఎం పాలెం పోలీస్ స్టేష‌న్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఎక్కువగా చీకట్లో గంజాయి, మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువ ఈ ప్రాంతంలో పాల్ప‌డుతున్న‌ట్టు ఫిర్యాదులు అందాయ‌న్నారు.

సంబంధిత పోస్ట్