వీఎం ఆర్డీఏ షాపుల అద్దెలు వసూలు

73చూసినవారు
వీఎం ఆర్డీఏ షాపుల అద్దెలు వసూలు
విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థకు చెందిన వాణిజ్య సముదాయములలో అద్దెకు ఉన్న దుకాణదారులు, లీజ్ హోల్డర్లు బకాయి ఉన్న నెలసరి అద్దెలను సంస్థ వసూలు చేసింది. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా బకాయి ఉన్న 75 దుకాణాలకు తాళాలు వేయగా సుమారు 73 లక్షలు వసూలు అయిందని కమీషనర్ విశ్వనాథన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్