విశాఖలోని బీచ్‌రోడ్ లో గల ఏయూ యోగా విలేజ్ లో 2వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తామని గౌరవ డైరెక్టర్ ప్రొఫెసర్ కే. రమేష్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ శిబిరం ఆక్టోబర్ రెండో తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు వరకు జరుగుతుంది అని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు ఈ శిబిరంలో వైద్యం చేస్తారని తెలిపారు.