లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో పెయిన్ మేనేజ్‌మెంట్ వైద్య సేవలు

71చూసినవారు
లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో పెయిన్ మేనేజ్‌మెంట్ వైద్య సేవలు
విశాఖలోని లయన్స్ కాన్సర్, జెనరల్ ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్‌మెంట్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి మేనేజంగ్ ట్రస్టీ ప్రొఫెసర్ వి. ఉమామహేశ్వరావు మంగళవారం తెలిపారు. అమెరికాలో ప్రముఖ వైద్యుడుగా పేరు గాంచిన డాక్టర్ గౌరీ భవన్ పోతిని పర్యవేక్షణలో రోగులకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్