వర్షం నీటిలో విశాఖ

1999చూసినవారు
వర్షం నీటిలో విశాఖ
గత మూడు రోజుల నుండి దంచి కొడుతున్న వర్షాలకు విశాఖ నగర ఏ ప్రాంతం చూసిన నీరు ఏరులై పారుతుంది. ఉదయం పూట కాస్త సూర్యుడు వచ్చి పలకరించినప్పటికీ మధ్యాహ్న నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో బడి పిల్లలు నుండి పనికి వెళ్లే పెద్దలు వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో అల్పపీడన ప్రభావం వల్ల ఈ వాతావరణం మార్పు వచ్చిందని ఇది మరో నాలుగు రోజులు ఇలానే ఉంటుందని వాతావరణ కేంద్రం నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్