విశాఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరినీ మరింత అభివృద్ధి చెందేలా పలు కీలక ప్రాజెక్టులు తీసుకు వచ్చేందుకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళవారం కైలాసగిరి కొండపై ఉన్న వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వ్యాపార కార్యకలాపాల కోసం వీఎంఆర్డీఏ నిర్దేశించిన స్థలం కంటే ఎక్కువ ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.