విశాఖ : బాబు ఉంటేనే స్టీల్ ప్లాంట్ ఉంటుంది

85చూసినవారు
విశాఖ : బాబు ఉంటేనే స్టీల్ ప్లాంట్ ఉంటుంది
స్టీల్ ప్లాంట్‌కు పునరుత్తేజాన్ని తీసుకువచ్చింది సీఎం చంద్రబాబు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళవారం విశాఖలో అన్నారు. వాజ్‌పేయి సమయంలో ఇప్పుడు కాపాడింది చంద్రబాబేనన్నారు. బాబు ఉంటేనే స్టీల్ ప్లాంట్ ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి ప్యాకేజీ తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు. కార్మికులు, నిర్వాసితుల పోరాటం మర్చిపోలేనిదని.. ప్రైవేటీకరణ అనే అపోహలు సృష్టిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్