వైజాగ్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ ఊచ‌కోత‌

69చూసినవారు
వైజాగ్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ ఊచ‌కోత‌
అనిల్ రావిపూడి , వెంకటేష్ తాజా సంచలనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశాఖ‌లో దుమ్ము రేపుతోంది. మంగ‌ళ‌వారం కూడా 173 షోలు ప‌డ్డాయి. దాదాపు అన్నీ షోస్ ఫుల్ అయ్యాయి. వైజాగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 6 రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి, ఈ చిత్రం నమ్మశక్యం కాని రూ. 10. 9 కోట్ల షేర్ (జీఎస్టీ మినహా) సాధించి రికార్డు నెల‌కొల్పింది.

సంబంధిత పోస్ట్