విశాఖ ఉక్కును గట్టెక్కిస్తారా

73చూసినవారు
విశాఖ ఉక్కును గట్టెక్కిస్తారా
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందా. కూటమి ప్రభుత్వం. ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్టీల్ ప్లాంట్ పైనే పడింది. విశాఖ ఉక్కు ఆందోళనలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. వైసిపి ఘోర పరాజయం అనంతరం అధికారులకు వచ్చిన టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్